అఖండ నుండి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది

బాలకృష్ణ – బోయపాటి శ్రీను కలయికలో రాబోతున్న మూవీ అఖండ. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ తాలూకా ఫస్ట్ సాంగ్ శనివారం విడుదల చేసారు చిత్ర యూనిట్. అడిగా అడిగా అంటూ సాగే మెలోడీ గీతానికి థమన్ అద్భుతమైన మ్యూజిక్ అందించారు. ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరక్షన్ చాలా కలర్ ఫుల్ గా వుంది. ఎస్పీబీ స్వరవారసుడు చరణ్ పాడడం విశేషం. బోయపాటి మార్కు నిండైన చిత్రీకరణతో పాట సాగింది. పాటలో చూపిన విడియో క్లిప్స్ లో కానీ, స్టిల్స్ లో కానీ బాలయ్య అందంగా కనిపించాడు.