Site icon TeluguMirchi.com

నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ ఫస్ట్ లుక్ టీజర్ మాములుగా లేదు

జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పొలిశెట్టి హీరోగా కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలోసితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై తెరకెక్కుతున్న మూవీ ‘అనగనగా ఒక రాజు’. రీసెంట్ గా షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ మూవీ నుండి ఆదివారం ఫస్ట్ లుక్ టీజర్ విడుదలైంది. ఇక ఈ వీడియోలో నవీన్ పొలిశెట్టి పెళ్ళికొడుకు గెటప్ లో అందరినీ కనువిందు చేశాడు. మీరు కూడా ఈ టీజర్ ఫై లుక్ వెయ్యండి.

Exit mobile version