ప్రస్తుతం మహేష్ తన డబ్బింగ్ పూర్తి చేసి ప్రమోషన్ లలో పాల్గొనబోతున్నాడు..అలాగే చిత్ర హీరోయిన్స్ సైతం ఇప్పటికే ప్రమోషన్ లలో ఆదరగోడుతున్నారు..ఇక చిత్ర సెన్సార్ విషయానికి వస్తే ఈ నెల 18న సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకోబోతుంది అని తెలుస్తుంది..ఇక మార్కెట్ లో మిక్కి అందించిన మ్యూజిక్ కు విశేష స్పందన వస్తుంది..