Site icon TeluguMirchi.com

పవన్- బన్నీ.. మళ్ళీ లొల్లి


పవన్ కళ్యాణ్ అభిమానులు మళ్ళీ హర్ట్ చేశాడు అల్లు అర్జున్. బన్నీ పవన్ కి మధ్య కోల్డ్ వార్ వున్న సంగతి తెలిసిందే. మొన్న జరిగిన ‘అల’ వేడుకలో బన్నీ పవన్ కళ్యాణ్ గురించి ప్రస్థావించలేదు. అయితే తాజాగా రజనీకాంత్ పేరు తీసుకొచ్చారు.

“నాకు చిరంజీవి గారంటే ప్రాణం. ఈ కట్టె కాలేంత వ‌ర‌కు చిరంజీవిగారి అభిమానినే. చిరంజీవిగారి త‌ర్వాత నాకు ఇష్ట‌మైన వ్య‌క్తి ర‌జినీకాంత్‌ గారే. అలాంటి ర‌జినీకాంత్‌ గారి సినిమా రిలీజ్ అవుతుంది ఈ సంక్రాంతికి ఆయ‌న సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నానని అన్నాడు బన్నీ. చిరు తర్వాత పవన్ అనుకున్నారు అంతా కానీ బన్నీ మాత్రం రజనీకి ఆ ప్లేస్ ఇవ్వడం మెగా అభిమానులని నిరాస పరిచింది.

Exit mobile version