Site icon TeluguMirchi.com

కరోనా వచ్చిందని చెప్తే సినిమాలోంచి తీసేశారట, షాక్ లో నటుడు !

హ్యాపీ డేస్ చిత్రంతో పరిచయమైన ఆదర్శ్‌ బాలకృష్ణ టాలీవుడ్ లో మంచి మంచి చిత్రాలు చేసి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ మొదటి సీజన్లో లో పాల్గొన్న ఆదర్శ్ బుల్లితెరపై కూడా మంచి పేరు సంపాదించున్నాడు. తాజాగా తాను నటిస్తున్న చిత్ర యూనిట్ ఆదర్శ్ కి షాక్ ఇచ్చింది. తనతోపాటు ఫ్యామిలీ మొత్తానికి కరోనా సోకిన విషయం తను నటిస్తున్న సినిమా టీమ్‌కు చెప్పాడట ఆదర్శ్‌ బాలకృష్ణ. అయితే వాళ్లు అండగా నిలబడాల్సింది పోయి తనస్థానంలో ఇంకో నటుడిని తీసుకున్నారట. కనీసం ఒక మాటైనా చెప్పకుండా ఇలా అర్ధాంతరంగా తనను సినిమా నుంచి తొలగించారని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ఆదర్శ్

Exit mobile version