చరణ్ హీరోయిన్ టాప్‌లెస్ పిక్స్

ప్రస్తుత కాలంలో ఏ హీరోయిన్ కైనా పాపులార్టీ రావాలంటే కేవలం వెండి తెరఫై కనిపిస్తే చాలదు..అందుకే సోషల్ మీడియా ను బాగా నమ్ముకుంటూ పాపులర్ అవుతున్నారు. హాట్ హాట్ ఫోటో షూట్స్ తో కావాల్సినంత అభిమానులను సొంతం చేసుకుంటున్నారు. ఇప్పటికే చాలామంది హీరోయిన్లు తమ అందాలను బయటపెడుతూ అవకాశాలను రాబట్టుకుంటున్నారు. మరోసారి తన హాట్ అందాలతో వార్తల్లో నిలిచింది. తాజాగా ఈ బ్యూటీ టాప్‌లెస్ తో దర్శనం ఇచ్చి అబ్బా అనిపించింది.

విహార యాత్రం కోసం జైపూర్‌ వెళ్లిన ఈషా.. తను బస చేసిన రిసార్ట్‌లోని బాల్కనీ వద్ద టాప్‌లెస్‌గా నిలబడి ఫొటోలకు ఫోజులిచ్చింది. జీన్స్ ప్యాంట్ మాత్రం ధరించి టాప్‌లెస్‌గా ఫొటోషూట్‌లో పాల్గొంది. ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ ఫొటోలు వైరల్ అయిపోయాయి. పలువురు నెటిజన్లు ఈ ఫొటోలపై ఫన్నీ కామెంట్లు చేశారు. మీ ఇంటికి దగ్గర్లో ఇళ్లు ఏమైనా ఉన్నాయా, ఆ ఫొటోలు ఎవరు తీశారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.