నూలుపోగు కూడా లేకుండా హాట్ పోజ్ ఇచ్చిన ఈషా గుప్తా

ఈషా గుప్తా నూలుపోగు కూడా లేకుండా హాట్ పోజ్ ఇచ్చి వైరల్ గా మారింది. ప్రస్తుత కాలంలో ఏ హీరోయిన్ కైనా పాపులార్టీ రావాలంటే కేవలం వెండి తెరఫై కనిపిస్తే చాలదు..అందుకే సోషల్ మీడియా ను బాగా నమ్ముకుంటూ పాపులర్ అవుతున్నారు. హాట్ హాట్ ఫోటో షూట్స్ తో కావాల్సినంత అభిమానులను సొంతం చేసుకుంటున్నారు. ఇప్పటికే చాలామంది హీరోయిన్లు తమ అందాలను బయటపెడుతూ అవకాశాలను రాబట్టుకుంటున్నారు. తాజాగా మరోసారి తన హాట్ అందాలతో వార్తల్లో నిలిచింది ఈషా గుప్తా.

నిత్యం తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్‌లో షేర్ చేస్తుంటుంది ఈషా. మరీ ముఖ్యంగా బికినీ ఫొటోలు, క్లీవేజ్ షో చేసే పిక్‌లను ఎక్కువగా షేర్ చేస్తోంది. వీటిలో తన అందాలు మొత్తం ఎరగా వేసి రెచ్చగొడుతోంది. ఫలితంగా ఆమె ఏది షేర్ చేసినా వెంటనే వైరల్ అవుతోంది. దీంతో ఈషా గుప్తా పేరు దేశ వ్యాప్తంగా మారుమ్రోగుతూనే ఉంటోంది.

తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఈ బ్యూటీ ఒంటి మీద నూలుపోగు కూడా లేకుండా కనిపించింది. దీంతో ఆమె అందాలన్నీ చూపరులకు కనువిందు చేస్తున్నాయి. ఈ పిక్‌లో ఆమె బెడ్ మీద బోర్లా పడుకుని దారుణమైన ఫోజులు ఇచ్చేసింది. ఇంకేముంది.. ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి ఊహించిన దాని కంటే ఎక్కువే రెస్పాన్స్ వస్తోంది.