ఇక తమిళం లో బాగా పేరు తెచ్చుకున్న ఈ భామ కు సూర్య అంటే అమితమైన ఇష్టమట..సూర్య నటించిన చిల్లన్ను ఒక కాదల్ చూసినప్పుడే ఆయనంటే ఇష్టం ఏర్పడిందని తెలిపింది. తాజాగా జీవీ.ప్రకాశ్‌కుమార్ పక్కన పెన్సిల్ చిత్రం లో నటించింది..