ఇలియానా లోదుస్తులు బట్టబయలు

దేవదాస్ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచమైన గోవా బ్యూటీ ఇలియానా..మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యం గా యూత్ అయితే అమ్మడి నడుము ఒంపులకు ఫిదా అయ్యారు. దీంతో అమ్మడికి వరుస అవకాశాలు తలుపు తట్టడం తో అతి తక్కువ టైంలోనే టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. కానీ ఆ స్థాయి ని నిలుపుకోలేపోయింది. తన బాయ్ ఫ్రెండ్ కు బై బై చెప్పి..మళ్లీ సినిమాల ఫై ఫోకస్ చేసింది. సుదీర్ఘ విరామం త‌ర్వాత ‘అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని’తో టాలీవుడ్‌లో రీఎంట్రీ ఇచ్చినా పెద్ద ఫ‌లితం లేకుండా పోయింది. దీంతో ఆమె బాలీవుడ్‌లోనే అవ‌కాశాలు వెతుక్కుంటోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా లో హాట్ హాట్ అందాలతో రెచ్చిపోతుంది.

ఇలియానా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన హాట్ మరియు సెక్సీ ఫోటోలతో తరచుగా ఇంటర్నెట్‌ను షేక్ చేస్తూ ఉంటుంది. ఆమె ఫిట్‌నెస్ ఫ్రీక్ కావడంతో ఆమె తన జిమ్ సెషన్‌ల నుండి కూడా ఫోటోలు మరియు వీడియోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది. అయితే ఇప్పుడు పాత ఫొటో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

ఆమె లోదుస్తులు ఆ ఫోటీలో ఇలియానా బ్లూ సీ-త్రూ దుస్తులు ధరించి కనిపించింది. ఫొటోగ్రాఫర్ల భారీ ఫ్లాష్‌లైట్ల కారణంగా, ఆమె లోదుస్తులు కనిపించాయి. అయితే కెమెరాను చూసి నవ్వుతూ కనిపించిన ఇలియానాకు ఈ విషయం తెలియదని తెలుస్తోంది.