Site icon TeluguMirchi.com

మహేష్ బయటకు వెళ్లెవరకూ బన్నీ కార్ లోనే ఉన్నాడా..?

హీరోలంతా మేమంతా ఒకటే అని బయటకు చేపినప్పటికీ..లోన మాత్రం ఎవరి ఇగోలు వారివి. తాజాగా సాక్షి అవార్డ్స్ లో మరోసారి బయటపడింది. ఈ అవార్డ్స్ వేడుకలో మహేష్ బాబు ఉన్నారు. ఇంతలో అల్లు అర్జున్ వచ్చారట. మహేష్ లోనే ఉన్నాడని పీఆర్ టీమ్ చెప్పగానే..లోపలకు వెళ్లకుండా బన్నీ కాస్సేపు కారులోనే ఉండిపోయాడట. ఆ తరువాత కిందకు దిగినా లాంజ్ లో వుండిపోయారు తప్ప లోపలికి వెళ్లలేదని ఫంక్షన్ కు వచ్చిన వారు చెపుతున్నారు. మహేష్ ఇలా బయటకు వెళ్లడం, బన్నీ అలా లోపలకు రావడం ఒకేసారి జరిగాయని చెపుతున్నారు. ఇద్దరూ ఒకేసారి ఒకే దగ్గర వుంటే ఏమైనా సమస్యనా? ఎవరి స్టార్ డమ్ వారిది, ఎవరి ఫ్యాన్ ఫాలోయింగ్ వారిది. మరెందుకో ఈ ఎడమొహం..పెడమొహం..అంటూ అంత మాట్లాడుకుంటున్నారు.

Exit mobile version