మలైకా అరోరా.. తెలుగు ప్రేక్షకులకి గబ్బర్ సింగ్ చిత్రంలో ‘కెవ్వు కేక’ పాటతో సుపరిచితురాలు. 47 ఏళ్ళ వయసులో కూడా చూపు తిప్పుకోలేని అందం ఆమె సొంతం. బాలీవుడ్ నటుడు, నిర్మాత అర్బాజ్ ఖాన్‌తో వైవాహిక జీవితానికి ముగింపు పలికిన ఈ బ్యూటీ ప్రస్తుతం అర్జున్ కపూర్ తో సన్నిహితంగా ఉంటుంది.
మలైకా అరోరా ఫిట్నెస్ ఔత్సాహికురాలు. జాగింగ్, యోగా ఆమె దిన చర్యలో ఒక భాగం , ప్రతి రోజు వ్యాయాయం చేస్తూ ఉంటుంది. జాగింగ్ లో భాగంగా రోడ్డుపై నడుస్తుండగా ఫొటోగ్రాఫర్లు తన ఫొటోస్ తమ కెమెరాల్లో బంధించారు. ఫొటోస్ లో నియాన్ ఆరెంజ్ స్పోర్ట్స్ బ్రా, షార్ట్ వేసుకొని సూపర్ హాట్ గా కనిపించింది. ఇప్పుడు ఈ ఫోట్లు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.