మెగాహీరో కోసం ‘మిస్ యూనివర్స్’ !

కొన్ని నెలల క్రితం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా ఓ బిగ్గెస్ట్ మూవీని అనౌన్స్ చేసింది సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్. యథార్థ సంఘటనల ప్రేరణ రూపొందుతున్న యాక్షన్ డ్రామా ఇది. వరుణ్ తేజ్ పాత్రను భారతీయ వైమానిక దళ పైలట్‌గా మేకర్స్ ఒక ఆసక్తికరమైన వీడియోతో పరిచయం చేసినప్పుడు ఈ తెలుగు-హిందీ యాక్షన్ డ్రామా సినీ ప్రేక్షకులలో క్యురియాసిటీని క్రియేట్ చేసింది. సినిమాపై అంచనాలని మరింత పైకి తీసుకువెళుతూ..సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ ఇప్పుడు మరో … Continue reading మెగాహీరో కోసం ‘మిస్ యూనివర్స్’ !