Site icon TeluguMirchi.com

మెహ్రిన్ … హనీ ఈజ్ ది బెస్ట్ !

ఇటీవల విడుదలైన F3 మూవీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మెహ్రిన్ ఫిర్దాజా హాట్ లుక్స్‌తో అభిమానుల్ని ఆకట్టుకుంటుంది. మెహ్రిన్ ఫిర్దాజా వెకేషన్లో ఉన్నట్లు తెలుస్తుంది. తాజాగా వైట్ టాప్‌లో న్యూయార్క్ వీధుల్లో చక్కర్లు కొడుతూ కన్పించింది. అక్కడ తీసుకున్న కొన్ని పిక్స్ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలపై మీరు కూడా ఒక కన్నేయండి …

Exit mobile version