‘ఎవరు మీలో కోటీశ్వరులు’ సరికొత్త ప్రోమో రిలీజ్

బిగ్ బాస్ షో 1 కు హోస్ట్ గా చేసి ఆకట్టుకున్న ఎన్టీఆర్..ఇప్పుడు ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు. ఈ షో ఈ నెలలో ప్రసారం కాబోతుంది. ఈ విషయాన్ని తెలియజేసే టీజర్‌ను ఆదివారం విడుదల చేశారు. ఈ టీజ‌ర్ ఆస‌క్తిక‌రంగా ఉంది.