సినిమా

Tollywood – All about Telugu Movies and updates in Telugu, Telugu Mirchi Mirchi latest Movie Updates

పొల్లాచ్చిలో రామ్ ‘పండగ.. ‘

రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'పండగ చేస్కో'. గోపీచంద్ మలినేని దర్శకుడు. ప్రస్తుతం పొల్లాచ్చిలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ నెల 30తో పొల్లాచ్చి షెడ్యూల్ ముగియనుంది. ఈ సందర్భంగా దర్శకుడు గోపిచంద్ మాట్లాడుతూ.. "ఈ...

‘రభస’లో వినాయక్ ?

ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం 'రభస'. సంతోషం శ్రీనివాస్ దర్శకుడు. ఆగస్ట్ 29న రిలీజ్ కానున్న 'రభస' లో రోజుకో విశేషం వచ్చి చేరుతోంది. తాజాగా, రభసలో దర్శకుడు వి.వి. వినాయక్ వున్నాడన్న విషయం...

30న ‘ఆగడు’ ఆడియో

మహేష్ అభిమానులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా.. అని ఎదురు చూస్తున్న 'ఆగడు' ఆడియో రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ నెల 30న 'ఆగడు' ఆడియోని రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకు హైదరాబాదులోని శిల్పకళావేదిక...

‘నేనో రకం’ అంటున్న ఎన్టీఆర్ !

ఎన్టీఆర్-పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న విషయం తెలిసిందే. ’ఆంధ్రావాలా’ అనంతరం ఎన్టీఆర్-పూరీ జతకట్టడం ఇదే తొలిసారి. ఇటీవలే ఈ చిత్రం షూటింగులో ఎన్టీఆర్ కూడా జాయిన్ అయ్యాడు. తాజాగా,...

బట్టల్లేకుండా.. సల్మాన్.. ?

బాలీవుడ్‌ లో ఖాన్‌ ద్వయంగా సల్మాన్‌, అమీర్‌ ఖాన్‌ లు పేరొందిన విషయం తెలిసిందే. వీరిద్దరి మిత్రత్వంతో .. అమీర్ సినిమాల్ని సల్మాన్ ప్రమోట్‌ చేస్తుంటారు. బిగ్‌బాస్‌ సీజన్‌ 7లో ’ధూమ్‌-3’ ప్రమోషన్‌...

నరేష్ చెల్లెలు బొమ్మాళి

న‌రేష్‌, మోనాల్ గ‌జ్జ‌ర్ జంటగా ఓ చిత్రం తెర‌కెక్కుతోంది. వీడు తేడా తో ఆక‌ట్టుకొన్న‌ చిన్నికృష్ణ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రానికి 'బ్రదర్ ఆఫ్ బొమ్మాళి' అనే టైటిల్ ను ఖారారు చేశారు. ఈ...

‘ముకుందా’ ఫస్ట్ లుక్ ఇదే

నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం 'ముకుంద'. పూజా హెగ్డే నాయిక. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మాత. చిరంజీవి జన్మదినం సందర్భంగా ఈ సినిమా...

‘జగదాంబ’ ఎవరనేది సస్పెన్స్ !

సాయిరామ్‌ శంకర్ హీరోగా మరో కొత్త శ్రీకారం చుట్టారు. టైటిల్ 'జగదాంబ'. పి.ఎస్.వాసుదేవ్ దర్శకుడు. అడ్డాల పెద్దిరాజు నిర్మాత. తాజాగా ఈ చిత్రం ముహూర్తం జరుపుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ...

‘రభస’ సెన్సార్ రిపోర్ట్

ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం 'రభస'. సమంత, ప్రణీత హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సంతోషం శ్రీనివాస్ దర్శకుడు. తాజాగా, రభస సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొంది. సెన్సార్ బోర్డు రభసకు 'ఎ' సర్టిఫికెట్...

చిరు బ్యాక్ !

చిరంజీవి తిరిగొచ్చాడు. న్యూ లుక్స్ తో చిరంజీవి పిక్స్ ను రిలీజైయ్యాయి. రేపు చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా.. చిరు ఫోటోలను విడుదల చేశారు. పాత మెగా స్టార్ ను చూస్తున్నట్లుందని మెగాఫ్యాన్స్...

Latest News