సినిమా

Tollywood – All about Telugu Movies and updates in Telugu, Telugu Mirchi Mirchi latest Movie Updates

అక్కినేని కొత్త సీన్లు !

అక్కినేని నాగేశ్వరరావు వెళ్లిపోతూ తమ కుటుంబానికి ఎన్నటికీ మర్చిపోలేని కానుక ఇచ్చివెళ్లారని ఆయన తనయుడు, హీరో అక్కినేని నాగార్జున అన్నారు. మనం చిత్రం విజయానందంలో ఉన్న ఆయన ఆ విజయాన్ని తమ...

జూనియర్ జెనిలియా వస్తోంది

హీరోయిన్‌ జెనీలియా తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని ఆమె భర్త, నటుడు రితీష్ దేశ్‌ముఖ్ అధికారికంగా ప్రకటించాడు. జెలీనియా ప్రెగ్నెంట్ అంటూ చాలారోజుల కిందట వార్తలొచ్చాయి. ఈ విషయం నిజమేనంటూ రితీష్...

పవన్.. గోపాలుడా ?

పవన్ కళ్యాణ- వెంకటేష్ కాంబినేషన్ లో ఓ మల్టీ స్టారర్ రూపొందనుంది. బాలీవుడ్ లో విజయం సాదించిన 'ఓ మై గాడ్' చిత్రానికి రిమేక్ ఇది. పరేష్ రావల్, అక్షయ్ కుమార్ ప్రధాన...

‘ఎవడు’ తర్వాత !

'ఎవడు' తర్వాత మరో పవర్ ఫుల్ రోల్ లో కనిపించబోతున్నాడు సాయికుమార్. నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించే 'పటాస్' సినిమాలో కళ్యాణ్ రామ్ కి తండ్రిగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో హీరో...

నవదీప్ కి ఐస్ క్రీమ్ తినిపిస్తాడు

హిట్టు ఫ్లాపులు పక్కన పెడితే... దర్శకుడు వర్మ మాత్రం తన స్టైల్ లో సినిమాలు చేసుకుంటూపోతున్నాడు. ఏప్రిల్ లో రౌడీని విడుదల చేసిన వర్మ.. ప్రస్తుతం మంచు విష్ణు సినిమా, రాజశేఖర్ పట్టపగలు...

అన్నపూర్ణలోనే అఖిల్‌!

అఖిల్ సినిమా గురించి రోజుకో కొత్తన్యూస్ బ‌య‌ట‌కు వ‌స్తోంది. క‌థ రెడీ అయిపోయింద‌ని, ద‌ర్శకుడు ఫిక్స్ అయ్యాడ‌ని, నిర్మాత‌గా అశ్వనీద‌త్ వ్యవ‌హ‌రిస్తార‌ని... ఇలా ర‌క‌ర‌కాలుగా చెప్పుకొంటున్నారు. వీటిపై నాగార్జున ఓ క్లారిటీ ఇచ్చాడు....

ఎన్టీఆర్ రుబాబ్ చూపిస్తాడా??

త‌మాషా పేర్లే కాదు.. ప‌వ‌ర్ ఫుల్ టైటిళ్లు పెట్టడంలోనూ పూరి జ‌గ‌న్నాథ్ సిద్ధహ‌స్తుడే. ఇడియ‌ట్‌, పోకిరి అనే తిట్లని కూడా సూప‌ర్ హిట్ సినిమాల‌కు టైటిళ్లుగా పెట్టాడు. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాకీ అలాంటి...

20న గుస‌గుస‌లు

న‌టుడు అవ‌స‌రాల శ్రీ‌నివాస్ మెగా ఫోన్ పట్టి తీర్చిదిద్దిన చిత్రం ఊహ‌లు గుస‌గుస‌లాడే. నాగ‌శైర్య, రాశి ఖ‌న్నా జంట‌గా న‌టించారు. ఈ చిత్రాన్ని ఈనెల 20న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. చిత్ర...

ఆ న‌లుగురికీ నివాళి!

ఉల‌వ‌చారు బిరియానీ సినిమా చూసి అంద‌రూ పెద‌వి విరుస్తున్నారు. ఏమిటీ సినిమా? ఇలా ఉందేమిటి?? అంటూ నొస‌లు చిట్లిస్తున్నారు. ద‌ర్శ‌కుడిగా ప్ర‌కాష్‌రాజ్ విఫ‌ల‌మ‌య్యాడ‌ని అంద‌రూ ముక్త‌కంఠంతో చెబుతున్నారు. కానీ ఒక్క విష‌యంలో మాత్రం...

హ్యాండిచ్చిన యంగ్ టైగ‌ర్‌

వ‌న్ - నేనొక్క‌డినే సినిమా సుకుమార్‌ కి ఓ పీడ‌క‌ల‌లా మారింది. ఆసినిమా ఫ్లాప్‌ తో సుక్కు ఇమేజ్ పాతాళంలోకి ప‌డిపోయింది. ఓ స్టార్ హీరోతో క‌న్‌ ఫ్యూజ్ క‌థ తీశాడంటూ.... సుక్కుపై...

Latest News