పూజా హగ్దే మళ్లీ ఓపెన్ చేసి చూపించింది

వరుస బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న పూజా హగ్దే..ప్రస్తుతం తెలుగు , హిందీ చిత్రాల్లో నటిస్తుంది. ఇలా రోజు షూటింగ్ లతో బిజీ గా ఉంటూ..కాస్త షూటింగ్ ల మధ్య టైం దొరికితే హాట్ హాట్ ఫోటో షూట్స్ తో , విహార యాత్రలతో సందడి చేస్తుంది. ఆ మధ్య మాల్దీవుల్లో రచ్చ రచ్చ చేసిన పూజా..తాజాగా మరోసారి మాల్దీవులకి విహరించి.. బికినీ పిక్స్ తో అందాల విందు చేసింది.

ఇప్పటికే పలుమార్లు మాల్దీవుల సాగరతీరంలో మెరిసిన పూజా.. ఈ సారి మరింత గ్లామరస్ గా బికినీపోజులు పెడుతూ.. అబ్బా అనిపించింది. ఇక సినిమాల విషయానికి వస్తే..రాధేశ్యామ్ మూవీ లో ప్రభాస్ కు జోడిగా నటించింది. ఈ మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కావాల్సి ఉండగా..కరోనా కారణంగా విడుదలకు బ్రేక్ పడింది.