బాపురే..పూజా ఆ కొద్దిగా కూడా విప్పేస్తే పోలె..

వరుస బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న పూజా హగ్దే..ప్రస్తుతం తెలుగు , హిందీ చిత్రాల్లో నటిస్తుంది. ఇలా రోజు షూటింగ్ లతో బిజీ గా ఉంటూనే సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈమె పోస్ట్ చేసిన హాట్ పిక్ ఇప్పుడు మీడియా లో వైరల్ గా మారింది. ఆ కొద్దిగా కూడా విప్పేస్తే పోలె అంటూ రొమాంటిక్ కామెంట్స్ పెడుతున్నారు.