Salaar Review : సలార్ రివ్యూ – ప్రభాస్ ఊచకోత !

Salaar Movie Review Rating TELUGUMIRCHI.COM RATING : 3.5/5 ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన సలార్ సీజ్ ఫైర్ కోసం మూవీ లవర్స్ అంతా సెప్టెంబర్ 28 నుంచి ఈగర్ గా వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఆ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ సలార్ సీజ్ ఫైర్ ఈరోజు ఆడియన్స్ ముందుకి వచ్చేసింది. నీల్ అండ్ ప్రభాస్ కాంబినేషన్ పై క్రియేట్ అయిన అంచనాలని సలార్ సీజ్ ఫైర్ సినిమా ఎంతవరకు … Continue reading Salaar Review : సలార్ రివ్యూ – ప్రభాస్ ఊచకోత !