జిమ్ లో హాట్ పోజ్ లో సీనియర్ నటి


సినిమాల్లో హీరో, హీరోయిన్ల పాత్రలకు తల్లి పాత్రలలో సీనియర్ నటి ప్రగతి సంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తుంది. కానీ దీనికి భిన్నంగా నటి ప్రగతి నిజ జీవితంలో సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఉంటుంది. సీనియ‌ర్ న‌టి ప్ర‌గ‌తి ఈ మ‌ధ్య కాలంలో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తోంది. సోష‌ల్ మీడియాలో ప్ర‌గ‌తి చేసే ర‌చ్చ మామూలుగా ఉండ‌దు. అందులో ఆమె ప‌లు పాట‌ల‌కు డ్యాన్స్‌లు చేస్తూ ఆ వీడియోల‌ను పోస్ట్ చేస్తుంటుంది. ఇక ఆమె తాను జిమ్‌లో చేసే వ‌ర్క‌వుట్ల‌కు చెందిన వీడియోల‌ను కూడా పెడుతుంటుంది. ఈ క్ర‌మంలోనే ఆమె తాజాగా అలాంటిదే మ‌రో వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కొందరు ఈ వయసులో ఇవి అవసరమా అంటుంటే, మరికొందరేమో హాట్ ప్రగతి ఆంటీ అంటూ కామెంట్లు పెడుతున్నారు.