Site icon TeluguMirchi.com

ప్రగ్యా..ఆ ఒక్క బటన్ కూడా విప్పేస్తే పోలె..

‘కంచె’ సినిమాతో తెలుగు తెరకు ఇండస్ట్రీ కి పరిచయమైన ప్రగ్యా జైస్వాల్..మొదటి సినిమాతోనే తెలుగు ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. కానీ సినిమా అనుకున్న స్థాయి లో విజయం దక్కకపోయేసరికి అమ్మడికి అవకాశాలు తలుపు తట్టలేదు. ‘గుంటూరోడు’, ‘నక్షత్రం’, ‘ఆచారి అమెరికా యాత్ర’ ఇలా వరుస సినిమాల్లో నటించినప్పటికీ అమ్మడికి విజయం మాత్రం వరించలేదు. అయినప్పటికీ ఈ భామ సోషల్ మీడియా లో ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది. ఎప్పటికప్పుడు హాటెస్ట్ షూట్స్ తో యూత్ కు నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా హాట్ పోజ్ తో కిరాక్ పుట్టించింది.

Exit mobile version