కెరియర్ మొదట్లో వరుస ఛాన్సులతో హడావిడి చేసిన రకుల్ ప్రీతీ సింగ్..ఆ తర్వాత ఒక్కసారిగా ఛాన్సులు తగ్గడం జరిగింది. కొత్త భామల ఎంట్రీతో ఈ భామ వైపు చూడడం తగ్గించారు. అయినప్పటికీ సోషల్ మీడియా లో మాత్రం ఈ భామ యాక్టివ్ గా ఉంటూ అభిమానులను , నెటిజన్లను, ఫాలోయర్స్ ను ఆకట్టుకుంటూ ఉంటుంది.
తాజాగా ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 15 మిలియన్స్ కి చేరింది. అంటే ఏకంగా ఈ అమ్మడిని కోటిన్నర మంది ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారన్న మాట. దీనితో ఉబ్బి తబ్బిబవుతున్న రకుల్ తన అభిమానులకు కృతఙ్ఞతలు తెలుపుతూ ఓ వీడియో విడుదల చేసింది. View this post on Instagram
A post shared by Rakul Singh (@rakulpreet) on Aug 4, 2020 at 8:44pm PDT