‘సరిగమ సౌత్’ కు సర్కారు రైట్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా గీత గోవిందం ఫేమ్ పరుశురాం డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ సర్కారు వారి పాట. కరోనా ఉదృతి తగ్గడం తో షూటింగ్ పున ప్రారంభం అయ్యింది. తాజాగా చిత్ర యూనిట్ మంచి శుభవార్త అందించింది. ఈ నెల 31వ తేదీన సినిమా నుంచి ఫస్ట్‌లుక్ విడుదల అవుతుందని చిత్ర యూనిట్ ప్రకటించింది.

తాజాగా ఈ సినిమా యూనిట్ నుంచి మరో అప్‌డేట్ బయటకు వచ్చింది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మ్యూజిక్ రైట్స్‌ను ‘సరిగమ సౌత్’ సంస్థ సొంతం చేసుకున్నట్లు వెల్లడించారు.

The Chartbuster combo of Super 🌟 @urstrulyMahesh & Music Director @MusicThaman's #SarkaruVaariPaata Audio Rights bagged by renowned audio label @saregamasouth 🔥@KeerthyOfficial @ParasuramPetla @madhie1 @GMBents @14reelsplus @SVPTheFilm pic.twitter.com/y0amiBuMe5
— Mythri Movie Makers (@MythriOfficial) July 30, 2021