Site icon TeluguMirchi.com

సలార్ లో శృతి హాసన్ రోల్ ఇదేనా ?

ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న సలార్ మూవీ షూటింగ్ రీసెంట్ గా చేవెళ్ల లో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో ప్రభాస్ కి జోడీగా శృతి హాసన్ జత కట్టనుంది, కాగా ఈ మూవీ లో శృతి హాసన్ రోల్ పై పలు వార్తలు షికారు చేసాయి, తాజాగా ఆమె పొలిటికల్ జర్నలిస్టుగా విభిన్న తరహా పాత్ర పోషిస్తున్నట్టు టాక్. ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ చిత్రం షూటింగ్ కాన్సల్ ఐన సంగతి తెలిసిందే.

Exit mobile version