శ్యామ్ సింగ రాయ్ రిలీజ్ డేట్ టీజర్

నేచురల్ స్టార్ నాని, సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లుగా జంటగా నటించిన మూవీ శ్యామ్ సింగ రాయ్. నిహారిక ఎంటర్టైన్మెంట్స్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ మూవీ ని డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 24 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ తరుణంలో చిత్ర యూనిట్ సినీ ప్రమోషన్స్ ఫై దృష్టి సారించారు.

తాజాగా ఈ సినిమానుంచి రిలీజ్ డేట్ టీజర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా అనిపించింది. శ్యామ్ సింగ రాయ్ సినిమాతో హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. టీజర్ లో నాని డిఫరెంట్ గెటప్స్ లో ఇంట్రెస్టింగ్ గా కనిపించారు.