Site icon TeluguMirchi.com

ఆస‌నాలు వేస్తున్న సోనాలి..

తెలుగులో పలు చిత్రాలు చేసి ఆకట్టుకున్న బాలీవుడ్ బ్యూటీ సోనాలి బింద్రే ..క్యాన్స‌ర్ నుండి క్షేమంగా బయటపడి అందర్నీ ఆశ్చర్య పరిచింది. ప్రస్తుతం సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో టచ్ లో ఉంటుంది.

తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోల‌ను షేర్ చేసింది. ఈ ఫోటోలు సూర్యోద‌యం స‌మ‌యంలో సోనాలి చేస్తున్న యోగికి సంబంధించిన ఫోటోలు కాగా, ఇవి నెటిజన్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో కూర్చున్న‌ప్పుడు సూర్యుని కిర‌ణాలు త‌న శ‌రీరాన్ని తాకుతుంటే ఆ అనుభూతిని త‌నివితీరా ఆస్వాదిస్తుంది.

Exit mobile version