Site icon TeluguMirchi.com

శ్రద్ధాదాస్ హాట్ పోజ్ చూసి తట్టుకోగలరా..?

సిద్దు ఫ్రామ్ శ్రీకాకుళం చిత్రంతో టాలీవుడ్ కు పరిచమైన శ్రద్ధాదాస్..ఆ తర్వాత పలు విజయవంతమైన చిత్రాల్లో నటించినప్పటికీ…అమ్మడు పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. కొత్త హీరోయిన్ల రాకతో శ్రద్ధకు అవకాశాలు పూర్తిగా తగ్గాయి. అయినప్పటికీ సోషల్ మీడియా లో అదిరిపోయే పిక్స్ తో అలరిస్తుంటుంది.

తాజాగా ఇన్‌స్టాగ్రమ్‌లో హాట్ఈ ఫోటోలను షేర్ చేసి షాక్ ఇచ్చింది. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు బాలీవుడ్‌లో అవకాశాల కోసం, సినిమా పెద్దలను ఆకర్షించాలని, తద్వారా ఏ పాత్ర అయినా తాను చేస్తాననే నమ్మకం వారికి కలిగించి అవకాశాలు అందుకోవడానికే ఈ రేంజ్ లో ఎక్స్‌పోజింగ్‌ చేస్తోందని కామెంట్స్ వేస్తున్నారు.

Exit mobile version