శ్రీవారి సేవలో హీరో శ్రీకాంత్ ఫ్యామిలీ

ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్..ఈరోజు గురువారం తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతగా దర్శించుకున్నారు. విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు.

దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం పలకగా, ఆలయ అధికారులు స్వామి వారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. రీసెంట్ గా శ్రీకాంత్ అఖండ మూవీ లో విలన్ గా కనిపించి మెప్పించగా..అయన తనయుడు రోషన్ సైతం పెళ్లి సందD మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.