యాంక‌ర్ విష్ణుప్రియ ని ఇలా ఎప్పుడైనా చూసారా ?


యాంక‌ర్ విష్ణుప్రియ తెలుగువారంద‌రికీ సుప‌రిచిత‌మే.. బుల్లితెర‌పై ఒక టీవీ షో లో యాంక‌ర్ గా చేసిన సంద‌డి అంతా ఇంతా కాదు. ఈ షోతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ప‌లు ఈవెంట్స్ ల‌లో డ్యాన్స్ చేసి ఆక‌ట్టుకుంది. బుల్లితెర ఫేమ్ తోనే విష్ణుప్రియ ప‌లు సినిమాల్లో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. చెక్ మేట్ అనే సినిమాలో హీరోయిన్ గా మెరిసింది. అలాగే సంతోష్ శోభ‌న్ న‌టించిన‌ బ్యూటీ అండ్ బేక‌ర్స్ లో సెకండ్ హీరోయిన్ గా న‌టించింది.

ప్ర‌స్తుతం బుల్లితెర‌కు దూరంగా ఉన్న ఈ బ్యూటీ సోష‌ల్ మీడియాలో వ‌రుస‌ ఫొటో షూట్స్ పోస్ట్ చేస్తూ బాగా యాక్టివ్ గా ఉంటోంది. చీర‌క‌ట్టులో.. బికినీలో అందాలు ఆర‌బోస్తూ తన ఒంపుసొంపుల‌తో కుర్ర‌కారుని మ‌తిపోగొడ‌తోంది. తాజాగా విష్ణుప్రియ షేర్ చేసిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోస్ పై మీరు ఒక లుక్కేయండి …