Site icon TeluguMirchi.com

బాసరలో వసంత పంచమీ వేడుకలు ప్రారంభం!

basara-temple2ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరలో వసంత పంచమీ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాత్రి ఒంటిగంటకు ప్రత్యేక అభిషేకంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించడం కోసం తల్లిదండ్రులు భారీగా తరలివచ్చారు. సరస్వతీ అమ్మవారి సన్నిధి అక్షరాభ్యాసం కోసం రెండు కి.మీ మేర భక్తులు బారులు తీరారు.

Exit mobile version