Site icon TeluguMirchi.com

శ్రీశాంత్‌ కు బిగ్ రిలీఫ్


క్రికెటర్ శ్రీశాంత్ కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. 2013 ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీల్) స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఆయనపై బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని అత్యున్నత న్యాయస్థానం ఎత్తివేసింది. గతంలో బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని క్రమశిక్షణ కమిటీ మూడు నెలల్లోగా పున:సమీక్షించాలని జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ అశోక్ భూషణ్ ల ధర్మాసనం ఆదేశించింది.

మరోవైపు ఈ విషయమై క్రికెటర్ శ్రీశాంత్ స్పందించాడు తాను 30 ఏళ్ల వయసులో ఇంకా ఫిట్‌నెస్‌గా ఉన్నాడని, బీసీసీఐపై తనకు నమ్మకముందని చెప్పాడు. బీసీసీఐ అధికారులు తనపై నిషేధాన్ని ఎత్తివేస్తే మళ్లీ క్రికెట్‌ ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని కాన్ఫిడెంట్ గా చెప్పాడు శ్రీకాంత్,

Exit mobile version