Site icon TeluguMirchi.com

చలితో వణికిపోతున్న ఢిల్లీ

colddదేశ రాజధాని ఢిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలితో ఢిల్లీ వాసులు వణికిపోతున్నారు. నగరం మొత్తం అంతా చల్లని గాలులు వీస్తుండటంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 1.9 డిగ్రీలకు పడిపోయాయి. గత ఐదేళ్లలో జనవరి నెలలో నమోదయిన ఉష్ణోగ్రతల్లో ఇదే అత్యల్పం. కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఆదివారం కంటే 1 డిగ్రీ సిటీగ్రేడ్ తగ్గినప్పటికి గరిష్ట ఉష్ణోగ్రతలు 12.6 డిగ్రీలుగానే ఉన్నాయి.

Exit mobile version