Site icon TeluguMirchi.com

ఇంగ్లాండ్ స్కోర్ 325/4 (50ఓవర్లు)

eng-openersభారత్, ఇంగ్లాంద్ మధ్య ఐదు వన్డేల సిరీస్ లోభాగంగా ఈరోజు రాజ్ కోట్ లో జరగుతున్న తొలి వన్డేలో ఇంగ్లాండ్ జట్టు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రస్తతం ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ లలో కుక్ 66 పరుగులు, బెల్ 75 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.

Exit mobile version