Site icon TeluguMirchi.com

టోక్యో ఒలింపిక్స్‌ : వెయిట్ లిఫ్టింగ్ లో మొదటి మెడల్ సాధించిన ఇండియా

వెయిట్‌ లిఫ్టర్‌ మీరాభాయి చాను భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించింది. టోక్యో ఒలింపిక్స్‌లో మీరాబాయి చను వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో సిల్వర్ మెడల్ గెలిచారు. భారతకు టొక్యో ఒలింపిక్స్ 2020 లో ఇది మొదటి మెడల్. మహిళల 49కిలోల విభాగంలో రజత పతకం సాధించింది.స్నాచ్‌లో 87 కిలోలు ఎత్తిన ఆమె క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 115 కిలోలు ఎత్తింది.మొత్తంగా 202 కిలోలు ఎత్తి తొలి పతకం సాధించింది.

Exit mobile version