Site icon TeluguMirchi.com

టెట్ వాయిదా..??

TY12TET2_1142588fటీచర్ ఎలిజబులిటీ టెస్ట్ (టెట్)ను వాయిదా వేసే యోచనలో ప్రభుత్వం వున్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 9న టెట్ పరీక్ష జరగాల్సివుంది. టెట్ వాయిదాకు సంబంధించిన కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. దీనికి సంబంధించిన అధికార ప్రకటన ఈరోజు సాయంత్రం వెలువడే అవకాశం వుంది. టెట్ పరీక్ష ఇటీవల కాలంలో పలుమార్లు వాయిదా పడుతూ వస్తోన్న విషయం తెలిసిందే. కాగా, టెట్ వాయిదా పడనుంది అనే విషయంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version