ఆంద్రప్రదేశ్ వార్తలు

తుని నియోజకవర్గంలో రామకృష్ణుడు పర్యటన

తొండింగి మండలంలో బెండపూడి గ్రామంలో ఇంకుడుగుంతలు తవ్వకాన్ని ప్రారంభిచిన ఆర్థిక శాఖా మంత్రి శ్రీ యనమల రామకృష్ణుడు, ప్రజలకు త్రాగునీటి సమస్య రాకుండా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రతి గ్రామంలో ఇంకుడు...

రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ప్రశంసల వర్షం

శాఖపట్టణం-చెన్నై పారిశ్రామిక కారిడార్ మరింత వేగంగా పూర్తికానుంది. ఈ పారిశ్రామిక కారిడార్‌ కోసం రూ. 3,500 కోట్ల రుణం ఇచ్చేందుకు ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్(ఏడీబీ) అంగీకరించింది. మంగళవారం విజయవాడ సీఎంవోలో ముఖ్యమంత్రి శ్రీ...

నిర్భయ కేసు నుండి బయటపడిన మంత్రి కొడుకు..

ఏపీ మంత్రి రావెల కిషోర్‌బాబు కుమారుడు సుశీల్ నిర్భయ కేసు నుండి బయటపడ్డాడు..రోడ్ ఫై నడుచుకుంటూ వెళ్ళుతున్న మహిళా ను వేధించాడంటూ సుశీల్ పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు...

జూన్‌లో ఇండో-యూకే ప్రాజెక్టు శంకుస్థాపన

కొత్త రాజధాని నగరం అమరావతిలో తలపెట్టిన ప్రతిష్టాత్మక మెగా హెల్త్ కేర్ ప్రాజెక్టుకు జూన్ నెలలో శంకుస్థాపన జరగనున్నది. ఇండో-యూకే ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌ (ఐయుఐహెచ్) ఆధ్వర్యంలో తలపెట్టిన ఈ మెడికల్ ప్రాజెక్టులో...

ఏ. పి లో ఎనిమిదిన్నర లక్షల పంటకుంటల నిర్మాణం

కరవు రహితంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకుగాను చేపట్టిన 10లక్షల పంటకుంటల నిర్మాణాన్నిశరవేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గురువారం తన నివాసం నుంచే జలవనరులు, భూగర్భ...

ఊపిరి పీల్చుకున్న సుజనా చౌదరి..

కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఊపిరి పీల్చుకున్నాడు..మారిషస్ బ్యాంక్ సుజనా ఫై వేసిన పిటిషన్ ఫై నాంపల్లి కోర్టు నాన్బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే..ఈ మేరకు మారిషస్ బ్యాంక్...

మంత్రివర్గంలోకి చినబాబు

నిన్న మొన్నటివరకు పార్టీ కార్యకలాపాలు చూసిన నారా లోకేష్ , మరి కొన్ని రోజుల్లో మంత్రి వర్గం లో అడుగు పెట్టబోతున్నాడు..ఈ విషయాన్నీ స్వయంగా ముఖ్య మంత్రి చంద్రబాబు మంత్రులతో చెప్పినట్లు సమాచారం..అంతే...

‘బ్లూ ఫిల్మ్’ ఫై రోజా స్పందన..

లేడి డాన్ గా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న రోజా, ప్రస్తుతం వైసీపి పార్టీ లో ఉన్నారు. ఎప్పటికప్పుడు తన మాటలతో అదరగొట్టే ఇమె , తాజాగా ఓ విలేఖరు అడిగిన ప్రశ్న...

టీడీపీలో కలకలం లేపుతున్న కొడాలి నాని, హరికృష్ణ

నందమూరి హరికృష్ణ మరోసారి టీడీపీలో హాట్‌టాపిక్‌గా మారాడు. వైసీపీ నేత కొడాలి నానితో హరికృష్ణ ఒకే కార్ లో విజయవాడకు రావడం రాజకీయవర్గాల్లో చర్చకు దారి తీసింది. విజయవాడలో జరిగిన వెటర్నరీ సూపర్...

ఆనంద గజపతిరాజు కన్నుమూత..

మాజీ ఎంపీ ఆనంద గజపతిరాజు ఈరోజు ఉదయం కన్నుమూశారు. విశాఖలోని మణిపాల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు సోదరుడైన ఆనంద గజపతిరాజు ప్రస్తుతం మాన్సాస్‌ సంస్థ ఛైర్మన్‌గా...

Latest News