బద్వేల్ ఉప ఎన్నికల బరిలో 15 మంది అభ్యర్థులు

కడప జిల్లా బద్వేల్ ఉపఎన్నికలలో మొత్తం 15 మంది పోటీ చేస్తున్నారు. పార్టీలా వారీగా అభ్యర్థుల వివరాలు ఇలా ….

  1. డాక్టర్ దాసరి సుధా – వైసిపి
  2. పి.యం. కమలమ్మ – కాంగ్రెస్
  3. పి. సురేష్ – బిజెపి
  4. ఓ. ఓబులేషు – తెలుగు జనతా పార్టీ
  5. జీ. రమేష్ – నవతరం పార్టీ
  6. పి నాగరాజు – ఇండియా ప్రజాబంధు పార్టీ
  7. పి పెద్ద చెన్నయ్య – మన పార్టీ
  8. ఎస్. సుదర్శన్ – జన సహాయక పార్టీ
  9. ఎస్ మనోహర్ – మహాజన రాజ్యం పార్టీ
  10. పి వెంకటేశ్వర్లు – నవరంగ్ కాంగ్రెస్ పార్టీ
  11. కె నరసింహులు – స్వతంత్ర అభ్యర్థి
  12. డి .చిన్న – స్వతంత్ర అభ్యర్థి
  13. రత్నం – స్వతంత్ర అభ్యర్థి
  14. జె. రాజేష్ – స్వతంత్ర అభ్యర్థి
  15. టి. హరిప్రసాద్ – స్వతంత్ర అభ్యర్థి