Home వార్తలు ఇతర రాష్ట్రాలు

ఇతర రాష్ట్రాలు

రాజస్థాన్ మంత్రిపై వేటు..

రాజస్థాన్ మంత్రి రాజేంద్ర సింగ్ గుహా సొంత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు భద్రత కల్పించడంలో మనం విఫలమైన విషయాన్ని ఒప్పుకోవాలని...

ప్రధాని మోడీపై అశోగ్ గెహ్లాట్ మండిపాటు

ప్రధాని నరేంద్రమోడీపై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న రాష్ట్రాల్లోనే నరేంద్రమోడీ పర్యటిస్తున్నారని, మణిపుర్ రాష్ట్రంలో ఎందుకు పర్యటించడం లేదని ప్రశ్నించారు. మణిపుర్ రాష్ట్రం మంటల్లో మండుతున్నా...

రాయ్ గడ్ దుర్ఘటనలో 25కి చేరిన మరణాల సంఖ్య

మహారాష్ట్రలోని రాయ్ గడ్ లో జరిగిన దుర్ఘటనలో మరణాల సంఖ్య 25కి చేరింది. ఇర్షాల్వాదీ గ్రామంలో కొండచరియలు విరిగిపడడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. బాదితులను కాపాడేందుకు విపత్తు నిర్వహణ శాఖ రంగంలో...

కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్..

కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ సీఎం సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం చేశారు. అలాగే ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ కూడా ప్రమాణం చేశారు. వీరితో...

బస్సెక్కిన రాహుల్ గాంధీ.. ఏం చేశారంటే !

కర్ణాటక రాజకీయం తుది అంకానికి చేరుకుంది. మరికొద్ది గంటల్లోనే అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సమయం పూర్తి కావొస్తుంది. దీంతో కర్ణాటకలో అధికారం కోసం అన్ని పార్టీల నేతలు సర్వశక్తులు ఒడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు....

అమర్ నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం

హిందువులకు అతిపవిత్రమైన అమర్ నాథ్ యాత్రకు సంబంధించిన ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ యాత్రలో పాల్గొనాలనుకునే భక్తులు ఆన్ లైన్లో లేదా ఆఫ్ లైన్లో రిజిస్ట్రేషన్...

క‌ర్ణాట‌క ఓట‌ర్లు ఎటువైపు మొగ్గు చూప‌నున్నారు ?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు మే 10న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో కొన్ని సంస్థ‌లు ప్రీ పోల్ స‌ర్వే చేప‌ట్టాయి. ఓట‌రు నాడి క‌నిపెట్టేందుకు...

23 ఏళ్లకే మేయర్ పీఠం.. రికార్డు సృష్టించిన యువతి

కర్ణాటక రాష్ట్రం బళ్లారి మున్సిపల్ కార్పొరేషన్ కు మేయర్‌గా 23 ఏళ్ల డి.త్రివేణి ఎన్నికైంది. నాలుగో వార్డు కార్పొరేటర్‌గా ఉన్న ఆమె మేయర్‌ పీఠానికి బుధవారం జరిగిన ఓటింగ్‌లో విజయం సాధించారు. దీంతో...

హొలీలో రంగులు కాదు తేళ్లు చల్లుకుంటారు.. ఎక్కడో తెలుసా ?

హోలీ పండుగను హిందువులతో పాటు ఇతర మతాల వారు, కులమతాలకతీతంగా జరుపుకుంటారు. ఈ పండుగ సమయంలో చిన్నారుల నుంచి పెద్దోళ్ల వరకు రంగుల వానలో తడిచి ముద్దవుతారు. ఇక హోలీ పండుగ వేడుకలు...

నాగాలాండ్ తొలి మహిళా ఎమ్మెల్యేగా హెకానీ జఖాలు

నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలు సరికొత్త చరిత్రను లిఖించాయి. తొలిసారి ఓ మహిళా ఎమ్మెల్యే అసెంబ్లీలో కాలుమోపనున్నారు. నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన మొదటి మహిళగా హెకానీ జఖాలు రికార్డు సృష్టించారు. షనల్‌ డెమోక్రటిక్‌...

Latest News