రెస్టారెంట్లకు కొత్త ప్రామాణికాలు విడుదల చేసిన కేంద్రం

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్నవేళ ఇప్పటికే చాల రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ విధించాయి. ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలు 10 రోజుల సంపూర్ణ లొక్డౌన్ ప్రకటించాయి. దేశంలో లొక్డౌన్ పెట్టె పరిస్థితి లేదని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. అయితే కరోనా కట్టడిలో భాగంగా తాజాగా కేంద్రం రెస్టారెంట్లకు కొత్త ప్రామాణికాలు విడుదల చేసింది.

  • ఎంట్రన్స్ దగ్గర థర్మల్ స్క్రీనింగ్, చేతులను శుభ్రపరచడం
  • ఆన్‌లైన్ మెను
  • భౌతిక దూరం పాటించేలా సీటింగ్
  • పార్శిల్‌లను ప్రోత్సహించండి
  • క్రమం తప్పకుండా క్రిమిసంహారం
  • ఫేస్ మాస్క్ / కవర్
  • నగదు రహిత / డిజిటల్ చెల్లింపులు ప్రోత్సహించడం