Site icon TeluguMirchi.com

రివ్యూ : ఆడవాళ్లు మీకు జోహార్లు – రొటీన్ ఫ్యామిలీ డ్రామా

నటీనటులు : శర్వానంద్‌, రష్మిక మందన్న, ఖుష్బూ, రాధిక తదితరులు
డైరెక్టర్ : కిషోర్ తిరుమల
మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ
నిర్మాత : సుధాకర్‌ చెరుకూరి
తెలుగుమిర్చి రేటింగ్ : 2.75/5
విడుదల తేదీ : మార్చి 4 , 2022

శర్వానంద్‌, రష్మిక మందన్న జంటగా నటించిన తాజా చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ఫామిలీ డైరెక్టర్ కిశోర్​ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్​ బ్యానర్​పై సుధాకర్​ చెరుకూరి నిర్మించారు. మంచి అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

చిరంజీవి (శర్వానంద్) అమ్మ , పిన్నులు మధ్య గారాబంగా పెరిగిన అబ్బాయి. పెళ్లి వయసు రావడం తో చిరంజీవి కి పెళ్లి చేయాలనీ కుటుంబ సభ్యులు అమ్మాయిలను వెతకడం మొదలుపెడతారు. చిరంజీవి కి నచ్చిన అమ్మాయిలు ఇంట్లో ఆడవారికి నచ్చకపోవడం తో చిరంజీవి కి పెళ్లి కాదేమో అనే భయం పట్టుకుంటుంది. ఈ క్రమంలో ఆద్య (రష్మిక ) ను చూసి ఇష్టపడతాడు. చిరంజీవి – ఆద్య ఇద్దరు త్వరగానే ప్రేమలో పడతారు. ఆద్య..చిరంజీవి ఇంట్లో కూడా నచ్చడం తో వీరిద్దరికి పెళ్లి చేయాలనీ అనుకుంటారు. కానీ ఆద్య వాళ్ల అమ్మ వకుళ (కుష్బూ) కు పెళ్లి చేయడం ఇష్టం ఉండదు. దీనికి కారణం ఏంటి..? అవి తెలుసుకొని చిరంజీవి ఏంచేసాడు..? చివరికి ఆద్య తల్లి పెళ్లి కి ఒప్పుకుంటుందా..? లేదా..? అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.

ప్లస్ :

మైనస్ :

నటీనటుల తీరు :

సాంకేతిక వర్గం :

ఫస్ట్ హాఫ్ సాగినంత స్పీడ్ గా సెకండ్ హాఫ్ లేదు..బోరింగ్ సన్నివేశాలు ..సెంటిమెంట్ కూడా అంతగా వర్క్ అవుట్ కాలేదు. క్లైమాక్స్ ఇక ప్రేక్ష‌కుడికి క‌నెక్ట్ కావాలి. కానీ తిరుమ‌ల కిషోర్ ఆ విష‌యంలో ఆశించిన స్థాయిలో తెర‌కెక్కించ‌లేద‌నే భావ‌న క‌లిగింది.

ఓవరాల్ గా..ఎలాంటి అంచనాలు లేకుండా సినిమా చూస్తే నచ్చుతుంది.

Exit mobile version