Site icon TeluguMirchi.com

రివ్యూ : చావు కబురు ‘చల్లగా’ ఉంది

న‌టీన‌టులు: కార్తికేయ, లావణ్య త్రిపాఠి, ఆమని త‌దిత‌రులు
దర్శకత్వం : కౌశిక్ పెగ‌ళ్లపాటి
నిర్మాతలు: జీఏ2 పిక్చర్స్‌
మ్యూజిక్ : జాక్స్ బిజోయ్
విడుదల తేది : మార్చి 19, 2021
తెలుగు మిర్చి రేటింగ్ : 2.5/5

ఆర్ఎక్స్ 100 , హిప్పీ , గుణ 369, 90 ఎంఎల్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న యంగ్ హీరో కార్తికేయ..ఈరోజు చావు కబురు చల్లగా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడిగా పరిచయం కాగా.. జేక్స్ బెజాయ్ సంగీతం సమకూర్చారు. ఈ మూవీ లో శవాల బండికి డ్రైవర్‌గా, బస్తీ బాలరాజుగా కార్తికేయ నటించగా..ఆయనకు జోడిగా లావణ్య త్రిపాఠి జోడికట్టింది. మరి ఈ మూవీ కథ ఏంటి..? కార్తికేయ యాక్టింగ్ ఎలా ఉంది..? మొదలగు విశేషాలు ఇప్పుడు చూద్దాం.

కథ :

బస్తీ బాలరాజు (కార్తికేయ) శవాల వాహనానికి డ్రైవర్ గా పనిచేస్తుంటాడు. ఓ రోజు మల్లిక (లావణ్య త్రిపాఠి) ని చూసి ఇష్టపడతాడు. కానీ మల్లిక కు అప్పటికే పెళ్ళై , భర్త చనిపోతాడు. ఈ భాధ నుండి బయటకు రాలేకపోతుంటుంది. ఇదే సమయంలో బాలరాజు తనను ప్రేమించాలంటూ మల్లిక వెంట పడుతుంటాడు. మరి బాలరాజు ప్రేమకు మల్లిక ఓకే చెపుతుందా..? బాలరాజు తన తల్లి గంగమ్మ (ఆమని) కు ఎందుకు రెండో పెళ్లి చేయాలనీ అనుకుంటాడు..? ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

ప్లస్ :

మైనస్ :

నటీనటుల తీరు :

సాంకేతిక వర్గం :

ఫైనల్ :

పోయినవారిని ఎలాగో తీసుకురాలేము. ఉన్నవారిని సంతోషంగా చూసుకుంటూ కొత్త జీవితంలోకి అడుగుపెట్టాలి ఇదే డైరెక్టర్ చెప్పిన ‘చావు కబురు చల్లగా’.

Exit mobile version