Site icon TeluguMirchi.com

రివ్యూ : గాలి సంపత్ – గాలి తీసాడు

న‌టీన‌టులు: రాజేంద్ర ప్ర‌సాద్‌, శ్రీ విష్ణు త‌దిత‌రులు
దర్శకత్వం : అనీష్
నిర్మాతలు: ఎస్. క్రిష్ణ‌
మ్యూజిక్ : అచ్చురాజ‌మ‌ణి
విడుదల తేది : మార్చి 11, 2021
తెలుగు మిర్చి రేటింగ్ : 2.25/5

హీరో శ్రీ విష్ణు హీరోగా అనిష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గాలి సంపత్. మహా శివరాత్రి కానుకగా ఈరోజు ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలో పోషించగా..దర్శకుడు అనిల్ రావిపుడి దర్శక పర్యవేక్షకుడిగానే కాకుండా స్క్రీన్‌ప్లేను కూడా అందించడం తో ఈ మూవీ ఫై అంచనాలు పెరిగిపోయాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్లు సినిమా ఉందా అనేది చూద్దాం.

కథ :

రేడియో జాకీ గాలి సంపత్ (రాజేంద్ర ప్రసాద్)‌కు నాటకాలు అంటే ఎంతో ఇష్టం. ఓ యాక్సిడెంట్‌లో తన గొంతును పోగొట్టుకుంటాడు. భార్య అకాల మరణం చెందడంతో కొడుకు సూరి (శ్రీ విష్ణు) కోసం జీవిస్తుంటాడు. అరకులో ఓ ట్రక్కు కొనుక్కొని జీవితం గడిపేయాలనే ఆలోచనలో సూరి ఉంటారు. ఈ క్రమంలో అదే ఊరిలోని సర్పంచ్ కూతురు పాప (లవ్లీ సింగ్)తో ప్రేమలో పడుతాడు. అయితే తండ్రి కారణంగా తన పెళ్లికి అడ్డంకులు ఏర్పడటంతో సూరి మనస్తాపానికి గురి అవుతారు. ఈ తరుణంలోనే ఇంటిముందు ఉన్న నూతిలో సంపత్ పడిపోతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది..? అనేది కథ.

ప్లస్ :

మైనస్ :

నటీనటుల తీరు

సాంకేతిక వర్గం :

*సాయి శ్రీరాం తన సినిమాటోగ్రఫితో ఆకట్టుకొన్నాడు. అరకు అందాలను తన కెమెరాలో అద్భుతంగా పట్టుకొన్నాడు.

ఫైనల్ :

గాలి సంపత్…గాలితీసాడు

Exit mobile version