Site icon TeluguMirchi.com

బిఎస్ఎన్ఎల్ కూడా ఫ్రీ అనేసింది..

BSNL-Mega-Offer

రిలయన్స్ జియో దెబ్బకు ప్రవైట్ టెలికం సంస్థలన్నీ తమ ఆఫర్స్ తో కస్టమర్లను కాపాడుకుంటుంటే..బిఎస్ఎన్ఎల్ కూడా ఆ లిస్ట్ లోకి వచ్చింది. ఇప్పటికే పలు ఆఫర్స్ తో ఆకట్టుకుంటూ వస్తున్న బిఎస్ఎన్ఎల్, తాజాగా బీఎస్‌ఎన్‌ఎల్‌ పథకాల నుంచి ఆల్‌ఫ్రీప్లాన్‌ 144కు మారే వినియోగదారులు దేశవ్యాప్తంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌కు ఉచితంగా అపరమిత వాయిస్ కాల్స్‌, 500 ఎంబి ఉచిత డేటా 30 రోజుల కాలపరిమితితో పొందవచ్చని తెలిపింది.


ఆల్‌ఫ్రీప్లాన్‌ 439కి మారే వినియోగదారులు దేశవ్యాప్తంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్కుకు ఉచితంగా అపరమిత వాయిస్‌‌‌‌కాల్స్‌, 500 ఎంబి ఉచిత డేటా 90 రోజుల కాలపరిమితితో పొందవచ్చని, మరిన్ని వివరాలకు బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్‌ సర్వీస్ సెంటర్‌లో సంప్రదించాలని తెలిపింది.

Exit mobile version