Site icon TeluguMirchi.com

భారత మార్కెట్లోకి రాబోతున్న వివో జెడ్1 ప్రో ..

భారత మార్కెట్లోకి జెడ్ సిరీస్ లో తొలి ఫోన్ ను విడుదల చేయబోతుంది వివో సంస్థ. ఇప్పటికే వివో నుండి రకరకాల సిరీస్ లు వచ్చి ఆకట్టుకోగా..తాజాగా వివో జెడ్1 ప్రో ఫోన్‌ను లాంచ్ చేయబోతుంది. ఇందులో ఇన్‌డిస్‌ప్లే సెల్ఫీ కెమెరా హైలైట్ గా ఉండబోతుంది.

ఇక ఈ ఫోన్ ప్రత్యేకతలు చూస్తే..

* ట్రిపుల్ రియర్ కెమెరా (16 ఎంపీ+8 ఎంపీ+2 ఎంపీ)
* 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 6.53 అంగుళాల స్క్రీన్
* క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్
* 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు ర్యామ్
* రియర్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు.

Exit mobile version