
ఏ మాటకు ఆ మాట చెప్పాలి..హీరోయిన్లు చీరలో కట్టులో ఎంత హాట్ గా ఉంటారో మాటల్లో చెప్పలేం..వారిని ఇంకాస్త అందంగా చూపించే డైరెక్టర్ దొరికితే అంత వారి జాతకం మారిపోయినట్లే..తాజాగా విజయ్ దేవరకొండ హీరోయిన్ హాట్ బ్లాక్ చీరలో హల్చల్ చేస్తుంది.
షార్ట్ ఫిలిమ్స్ ద్వారా వెండితెరకు పరిచయమైన అనంతపురం కు చెందిన ప్రియాంకా జవాల్కర్.. టాక్సీవాలా సినిమాలో విజయదేవరకొండ పక్కన తళుక్కున మెరిసింది. మొదటి సినిమాతోనే యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకుంది. అందం , అభినయం, నటన ఇవన్నీ అమ్మడిలో నిండుగా ఉండడం తో అమ్మడి క్రేజ్ బాగా వచ్చింది. తాజాగా అమ్మడు బ్లాక్ చీరలో హాట్ కనిపించి అందర్నీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. మీరు కూడా ఈ పిక్స్ ఫై ఓ లుక్ వెయ్యండి.









