రెడ్ డ్రెస్ లో సెగలు పుట్టించిన అనసూయ

తల్లి పోస్ట్ లో ఉన్న కానీ అనసూయ అందాలు మాత్రం రవ్వంత కూడా తగ్గడం లేదు…రోజు రోజుకు అమ్మడు రేంజ్ పెంచుకుంటూ పోతుంది. ప్రస్తుతం బుల్లితెర & వెండి తెరపై రాణిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియా లోను మిలియన్ల ఫాలోయర్స్ తో ఆకట్టుకుంటుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా లో హాట్ హాట్ ఫోటో షూట్స్ తో ఆకట్టుకునే ఈ భామ తాజాగా రెడ్ డ్రెస్ లో అబ్బా అనిపించింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.