సినిమా వార్తలు

Suriya, SS Rajamouli

Suriya – SS Rajamouli: రాజమౌళితో సూర్య సినిమా ఫిక్స్?

Suriya - SS Rajamouli: సౌత్ స్టార్ హీరో సూర్య, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌పై మరోసారి ఇండస్ట్రీలో జోరుగా చర్చ సాగుతోంది. చాలా కాలంగా అభిమానులు ఎదురుచూస్తున్న ఈ క్రేజీ కాంబో...
Jana Nayakudu

Jana Nayakudu: ‘జన నాయకుడు’ కొత్త పోస్టర్‌తో హైప్ డబుల్.. జూలై 23న బాక్సాఫీస్ వేటకు విజయ్!

Jana Nayakudu: తమిళ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'జన నాయకుడు'. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాపై భారీ...
Allu Arjun & Fahadh Faasil

Allu Arjun: అల్లు అర్జున్ – ఫహాద్ ఫాసిల్ కాంబో మళ్లీ రిపీట్?

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - మలయాళ స్టార్ నటుడు ఫహాద్ ఫాసిల్ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులను అలరించబోతుందా.. ప్రస్తుతం సినీ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. 'పుష్ప'...
Comedy Film

Comedy Film: సైలెంట్‌గా తెరకెక్కుతున్న క్రేజీ సినిమా!

Comedy Film: కామెడీ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు అదిరిపోయే వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తుంది. తెలుగు ప్రేక్షకులను తన టైమింగ్‌తో నవ్వుల్లో ముంచెత్తే స్టార్ కమెడియన్ సత్య, తమిళ...
Mrunal Rishabh

Mrunal – Rishabh: మృణాల్ ఠాకూర్ – రిషభ్ పంత్ మధ్య ఏం జరుగుతోంది?

Mrunal - Rishabh: సోషల్ మీడియాలో ఎవరు, ఎప్పుడు ఎందుకు ట్రెండ్ అవుతారో ఎవరికీ అంతుపట్టదు. ప్రస్తుతం అలాంటి ఒక ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్, టీమిండియా స్టార్...
WhatsApp Image 2026 07 13 at 3.23.56 AM

Nagarjuna 100th Movie: సగం షూటింగ్ పూర్తైనా.. నాగార్జున 100వ సినిమాపై సస్పెన్స్ ఎందుకు?

Nagarjuna 100th Movie: అక్కినేని నాగార్జున కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 100వ సినిమాపై ఇప్పటికీ అధికారిక ప్రకటన రాకపోవడం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. టాలీవుడ్‌లో వినిపిస్తున్న తాజా సమాచారం...
Siddharth Galla

Siddharth Galla: కొరియన్ అమ్మాయితో మహేష్ బాబు అల్లుడి నిశ్చితార్థం!

Siddharth Galla: సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబంలో శుభకార్యం జరిగింది. మహేష్ బాబు మేనల్లుడు, సిద్ధార్థ్ గల్లా తన ప్రేయసి, దక్షిణ కొరియాకు చెందిన హ్యెయిన్ కిమ్‌తో నిశ్చితార్థం చేసుకున్నారు. అత్యంత...
Mahavatar Narsimha

Mahavatar Narsimha: ‘మహావతార్ నరసింహ’ స్ఫూర్తితో మరో భారీ యానిమేషన్ మూవీ..

Mahavatar Narsimha: భారతీయ పురాణ గాథలను యానిమేషన్ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్రయత్నాలు టాలీవుడ్‌లో వేగం పుంజుకుంటున్నాయి. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద 'మహావతార్ నరసింహ' సంచలన విజయాన్ని...
Rana Daggubati

Rana Daggubati: ‘జై హనుమాన్’లో హై వోల్టేజ్ వార్? రిషబ్ శెట్టి vs రానా!

Rana Daggubati: టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి కొత్త సినిమా గురించి సోషల్ మీడియాలో ఆసక్తికరమైన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రశాంత్ వర్మ సినీమాటిక్ యూనివర్స్‌లో తెరకెక్కుతున్న 'జై హనుమాన్' చిత్రంలో...
Ram Charan farmhouse

Ram Charan: హైదరాబాద్ శివారులో చరణ్ లగ్జరీ ఫామ్‌హౌస్.. త్వరలో గృహప్రవేశం?

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హైదరాబాద్ శివారులో తన కలల ఫామ్‌హౌస్‌ను నిర్మించినట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. చెవెళ్ల - మోకిల ప్రాంతాల మధ్య, హైదరాబాద్ నగరానికి...

Latest News