బాబుపై సైరా పంచులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాప్ చేయిస్తున్నదని ఆరోపిస్తూ, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాయడాన్ని, వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఈ...
మహీ కొత్త కారు చూశారా ?
గత వారం చివర్లో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ఇండియాకు ఎన్నో విజయాలను అందించిన ఎంఎస్ ధోనీ, ఆటకు రిటైర్ మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక, వాహనాలపై ఎంతో ప్రేమను...
జగన్ ని నిలదీసిన ఉమా
ఆంధ్రప్రదేశ్లో కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో వర్ష ప్రభావిత ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం సహాయక చర్యలు కొనసాగిస్తోంది. అయితే,...
జైలు శిక్ష పడితే సినిమాల్లో నటించకూడదా?
అక్రమంగా ఆయుధాలు కలిగివున్నారన్న కేసులో టాడా చట్టం కింద విచారణను ఎదుర్కొని, జైలు శిక్షను కూడా అనుభవించిన సంజయ్ దత్ నటిస్తున్న సినిమా షూటింగ్ కు కర్ణాటక ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను రద్దు...
పోలీసు తీరుపై వర్ల రామయ్య ఫైర్
ఏపీ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కలకలం రేగింది. విపక్షనేతలు, జర్నలిస్టులు, న్యాయవాదులు, సామాజిక కార్యకర్తల ఫోన్లు ట్యాపింగ్ కు గురవుతున్నాయంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాయడం తెలిసిందే....
వరద ఏరియాల్లో కేటీఆర్ టూర్
తెలంగాణ ఐటీ, మునిసిపల్ మంత్రి కె.తారక రామారావు, ఈ ఉదయం వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. స్వయంగా వెళ్లి, బాధితులను పరామర్శించి రావాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్...
ఫేస్బుక్లోనూ టిక్టాక్ తరహా షార్ట్ వీడియోస్ ఫీచర్
సామాజిక మాధ్యమం ఫేస్బుక్ కొత్తగా 'షార్ట్ వీడియో' అనే ఫీచర్ను తీసుకొస్తుంది. షార్ట్ వీడియో యాప్ టిక్టాక్పై భారత్ నిషేధం విధించడంతో పాటు అమెరికాలోనూ నిషేధం విధించే అవకాశాలు ఉండడంతో ఫేస్బుక్ కూడా...
ఇండియాలో ‘డీటెల్’
ఇప్పటికే తక్కువ ధరలో ఫీచర్ ఫోన్, టీవీలను విడుదల చేసిన డీటెల్, ఇప్పుడు ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు ఎలక్ట్రిక్ టూ వీలర్ ను ఆవిష్కరించి చరిత్ర సృష్టించింది. 'డీటెల్ ఈజీ' పేరిట...
తమిళ్ నాడులో రెండో రాజధాని రగడ
తమిళనాడులో రెండో రాజధాని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చి, సీఎం పళనిస్వామిపై ఒత్తిడిని పెంచుతోంది. రాష్ట్రంలో చెన్నైకి తోడు మధురైని కూడా రాజధానిగా చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉండగా,...
ఐసియులో పాటలు వింటున్న బాలు
కరోనా సోకడంతో గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స తీసుకుంటోన్న విషయం విదితమే. ఈ క్రమంలో గతంలో బాలు పాడిన కొన్ని పాటలను ఆయనకు వినిపిస్తున్నారని తెలిసింది.ఆయన ఉన్న...

















