Story of the day

సితార బ‌ర్త్‌డే సంద‌ర్భంగా అన్న‌దానం చేసిన మహేష్ ఫ్యాన్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార నిన్న 8 వ ఏటా అడుగుపెట్టింది. ఈ సందర్భాంగా సోషల్ మీడియా లో మహేష్ అభిమానులు , ఘట్టమనేని అభిమానులు సితార కు పుట్టిన...

సీఎం గా అల్లు అర్జున్ ..?

ఆనందో బ్రహ్మ’ చిత్రం తో ప్రేక్షకులను ఆకట్టుకున్న డైరెక్టర్ మహి రాఘవ..తాజాగా దివంగత నేత వైఎస్ఆర్ పాదయాత్ర నేపథ్యంలో యాత్ర సినిమాను తెరకెక్కించి సక్సెస్ అందుకున్నాడు. తక్కువ బడ్జెట్ తో తాను చెప్పాలనుకున్నది...

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి అంకితం అంటున్న వర్మ

వివాదాలకు కేరాఫ్ గా నిలిచే రామ్ గోపాల్ వర్మ ..లాక్ డౌన్ ను పూర్తిగా వాడుకుంటున్నాడు. లాక్ డౌన్ కారణంగా థియేటర్స్ అన్ని మూతపడడం తో సినీ ప్రేమికులు ఓటిటి కి అలవాటుపడ్డారు....

చిరంజీవి ఫై గణేష్ కన్ను ..

బండ్ల గణేష్ ఈ పేరు మీడియాలో ఎప్పుడు వైరలే..సినిమా ఫంక్షన్ లో ఈయన మాటలైనా..రాజకీయ మాటలైనా సరే ఆయన మాట్లాడాడంటే అది వైరల్ కావాల్సిందే. ఈ మధ్య 7 ఓ క్లోక్ బ్లెడ్...

చరణ్ ను ఫిదా చేసిన వెంకీ ..

ఛలో , భీష్మ చిత్రాలతో ఆకట్టుకునే యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను కలిసి లైన్ వినిపించాడట. ఆ లైన్ చరణ్ కు బాగా...

ఈసారి మహేష్ ఫ్యాన్స్ కు ఏమి ఉండదా..?

ఆగస్టు 09 వచ్చిందంటే మహేష్ అభిమానులకు పెద్ద పండగే..ఆ రోజు మహేష్ పుట్టిన రోజు కావడం తో ఊరు వాడ పెద్ద పండగల జరుపుకుంటారు. ప్రతి ఏడాది ఆ రోజు మహేష్ నటిస్తున్న...

తెలంగాణ ప్రజలకు హెచ్చరిక

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖా హెచ్చరిక జారీచేసింది. బుధ, గురువారాల్లో అంటే జులై 22, 23 తేదీల్లో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖా తెలిపింది....

ఎట్టకేలకు విజయ్ తనయుడు ఇంటికి వచ్చాడు..

తమిళ్ హీరో విజయ్ కుటుంబ సభ్యులు ఫుల్ హ్యాపీ గా ఉన్నారు. విజయ్ కుమారుడు జాసోన్ చదువు నిమిత్తం కెనడాకు వెళ్లి లాక్ డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయాడు. కొన్ని నెలలుగా...

ఆంధ్రప్రదేశ్ లో కరోనా విలయతాండవం..మంగళవారం కేసుల సంఖ్య ఎంతంటే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. రోజు రోజుకు కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండడం తో ప్రజలు భయాందోళనలో బ్రతుకుతున్నారు. మంగళవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో...

మెగా హీరోల టీనేజ్ లుక్ చూస్తే షాక్ అవుతారు

తమ అభిమాన హీరోల తాలూకా చిన్నపాటి పిక్స్ కంటపడితే అభిమానులు పండగా చేసుకుంటున్నారు. అప్పుడెలా ఉన్నారు ఇప్పుడెలా ఉన్నారు అని రెండిటి తేడాలు చూస్తుంటారు. తాజాగా మెగాహీరోల టీనేజ్ లుక్ పిక్ ఒకటి...

Latest News