బ్లూ డ్రెస్ లో నిధి అగర్వాల్ క్లీవేజ్ షో


తెలుగు లో సవ్యసాచి సినిమాతో పరిచయమైన హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఇస్మార్ట్ శంకర్ తో అసలైన హిట్ అందుకుంది. ఈ సినిమాతోనే నిధి అందాల విలువను అందరూ తెలుసుకున్నారు. ఈ సినిమాలో నిధిని ఎంతో గ్లామరస్‌గా చూపించాడు పూరి జగన్నాథ్. ఇస్మార్ట్ శంకర్‌తో హిట్ రావడం, ఆ వెంటనే అవకాశాలు కూడా వెల్లువెత్తడం అంతా బాగానే జరిగింది. కానీ ఆమె నటించిన ఏ సినిమా కూడా హిట్ కాలేదు. తమిళం, తెలుగు ఇలా ఎన్ని భాషల్లో సినిమాలు చేసినా హిట్ కాలేదు. జయం రవి, శింబు వంటి వారితో సినిమాలు చేసినా కలిసి రాలేదు.

Also Read :  Megastar Chiranjeevi Honoured With The NTR National Film Award In Gaddar Awards 2025

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు సినిమా లో హీరోయిన్ గా నటిస్తుంది. సోషల్ మీడియా లో చాలా యాక్టీవ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ చాల రోజులనుండి సోషల్ మీడియాలో అంతకుముందులా కనిపించడంలేదు. చాల రోజులతరువాత బ్లూ డ్రెస్ లో ఒక ఫోటోషూట్ ని పోస్ట్ చేయగా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలపై మీరు ఒక లుక్కేయండి.